దర్శకుడిగా విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మొదటి సినిమా 'సిగ్మా'.

రిపోర్టర్: విజయ్ స్థలం: Chennai

కోలీవుడ్ స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2, 2026న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ-రిలీజ్ వేడుకలో జేసన్ సంజయ్ తన చిత్ర అనుభవాలను, చలనచిత్ర రంగంలో ప్రవేశించడానికి గల ప్రేరణను పంచుకున్నారు.