ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపుతో తగ్గులనున్న టేక్ హోమ్ వేతనం

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు పదిహేను వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయంతో కొత్తగా ఈ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు పదవీ విరమణ నిధికి జరిగే మళ్లింపు పెరుగుతుంది కానీ నెలవారీ టేక్ హోమ్ వేతనం మాత్రం తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.