తేజస్ యుద్ధ విమానంలో వాయుసేన అధిపతి సాహస యాత్ర

రిపోర్టర్: రాము స్థలం: జోధ్‌పూర్

రాజస్థాన్ జోధ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతున్న వీర్ గార్డియన్ 2026 విన్యాసాల్లో భాగంగా భారతీయ వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, జపాన్ వాయుసేన చీఫ్ జనరల్ తకేహిరో మొరిటాతో కలిసి తేజస్ తేలికపాటి యుద్ధ విమానంలో ప్రయాణించారు.