అమెరికాలో వరుసగా మూడో వారం పెరిగిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
అమెరికాలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు వరుసగా మూడో వారం కూడా పెరిగాయి. 30 ఏళ్ల ఫిక్సెడ్ హోమ్ లోన్ సగటు వడ్డీ రేటు 6.76 శాతానికి చేరింది. ఇది గత 14 నెలల్లోనే అత్యధికం. ద్రవ్యోల్బణం, ఇరాన్ తో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం వల్లే ఈ వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.