ఆదిలాబాద్ ఆస్పత్రి అగ్నిప్రమాదంపై రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Adilabad
ఆదిలాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై బీఆర్ఎస్ నేత కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ఏసీ పరికరాల నిర్వహణ లోపం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని విమర్శించారు.