ఉద్యోగుల సమస్యలపై రేపు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
రిపోర్టర్: రాము
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిల పరిష్కారంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు రేపు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. అమరావతి ఐకాస ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు అనంతపురంలో ప్రయాణికుల బస్సు దగ్ధం, జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజక్షన్ల గుట్టు రట్టు, ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగ విజయం వంటి కీలక అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.