డీప్‌ఫేక్ వీడియోతో నటుడు విజయ్ పేరుతో సైబర్ మోసం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కర్ణాటక
బెంగళూరులో తమిళనాడు ముఖ్యమంత్రిగా నటిస్తూ డీప్ ఫేక్ వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సెక్యూరిటీ గార్డును మోసం చేశారు. ఆర్థిక సాయం చేస్తామంటూ నమ్మించి రూ.1.04 లక్షలు వసూలు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.