యాదగిరిగుట్ట పిఎసిఎస్ అర్ధవార్షిక మహాజన సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అర్ధవార్షిక మహాజనసభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్, డైరెక్టర్లతో పాటు పలువురు స్థానిక ప్రజలు, వినియోగదారులు పాల్గొన్నారు.