12 ఏళ్లుగా పరారీలో ఉన్న హంతకుడు సినిమాల్లో నటుడిగా మారాడు!
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుజరాత్
జీవిత ఖైదు అనుభవిస్తూ పరోల్పై విడుదలై 12 ఏళ్లుగా పరారీలో ఉన్న హంతకుడు హేమంత్ నాగిందాస్ మోడీని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కాలంలో పేరు మార్చుకుని నాటకాలు, హిందీ, గుజరాతీ చిత్రాల్లో నటుడిగా ఎదిగి ప్రముఖ నటుల సరసన నటించాడు.