ది ప్యారడైజ్ మూవీ ట్రోల్స్‌పై నాని శ్రీకాంత్ ఓదెల స్ట్రాంగ్ కౌంటర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమాపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్‌పై చిత్ర యూనిట్ గట్టిగా స్పందించింది. ట్రైలర్ లేకపోవడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన నాని, శ్రీకాంత్ ఓదెల తాము సినిమాను నమ్మి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎవరి ముఖంలోనూ నవ్వు లేదంటూ వస్తున్న విమర్శలకు తమదైన శైలిలో కూల్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.