ఏపీ అభివృద్ధికి మోదీ సర్కార్ రూ.31 వేల కోట్లు కేటాయింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.31,005 కోట్లకు పైగా సాస్కి నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగవంతమైంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో పాఠశాలలు, వైద్య కళాశాలలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.