వేణు ఎల్దండి ఎల్లమ్మ చిత్రంలో హీరోయిన్ గా అనంతిక

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' చిత్రంలో హీరోయిన్‌గా యువ నటి అనంతిక సనిల్‌కుమార్ నటిస్తున్నట్లు సమాచారం. బలగం వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత వస్తున్న ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.