వికారాబాద్లో మెగా రక్తదాన శిబిరం: 467 యూనిట్ల రక్తం సేకరణ
రిపోర్టర్: హరి
స్థలం: వికారాబాద్
పోలీస్ అమరవీరుల స్మారకార్థం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించినట్లు వికారాబాద్ జిల్లా పోలీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలను ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారని వెల్లడించారు. ఈ శిబిరంలో మొత్తం 467 యూనిట్ల రక్తం సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రెంట్ దాన శిబిరం ద్వారా ప్రజల్లో రక్తదానంపై ఎంతో అవగాహన పెరిగిందని స్పష్టం చేశారు.