విశాఖ నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సమావేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Tadepalli
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖపట్నంకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో స్థానిక రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.