హైదరాబాద్‌లో ఘనంగా 20వ రోజ్‌గార్ మేళా నిర్వహణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ మాదాపూర్‌లో 20వ రోజ్‌గార్ మేళా ఘనంగా జరిగింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల్లో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు.