దేశాన్ని పౌరసత్వ పోరులోకి నెడుతున్నారంటూ కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ఢిల్లీ కోర్టు బెయిల్పై విడుదల చేసిన అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అత్యయిక పరిస్థితిని తలపించేలా వ్యవహరిస్తోందని, ఫోన్లను క్లోనింగ్ చేసి హ్యాక్ చేస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా తీరును వారు తప్పుబట్టారు.