మహబూబాబాద్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం రాబోయే అక్టోబర్ 1వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వయోవృద్ధుల సంక్షేమం మరియు సాధికారత వారోత్సవాల అధికారిక ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ స్నేహ షబరీష్ ఘనంగా ఆవిష్కరించారు.