డబ్ల్యూడబ్ల్యూఈ రా లో రోమన్ రెయిన్స్ అద్భుత విజయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
మెక్సికో సిటీ వేదికగా జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా ఉత్కంఠభరితంగా సాగింది. మెయిన్ ఈవెంట్ లో జరిగిన ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ పోరులో రోమన్ రెయిన్స్,ంటాపై సూపర్ మన్ పంచ్, స్పియర్ తో విజయం సాధించి తన టైటిల్ నిలబెట్టుకున్నారు. మనీ ఇన్ ది బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.