లక్నోలో మోసాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పలు మోసాలు, భూ వివాదాల కేసుల్లో రూ. 50 వేల రివార్డు కలిగి పరారీలో ఉన్న రాహుల్ శ్రీవాస్తవ్ను మహారాష్ట్రలోని థానేలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై మొత్తం 32 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ప్లాట్ల పేరుతో కోట్లలో మోసం చేశాడని ఎస్టీఎఫ్ అధికారులు వెల్లడించారు.