టికెట్ రేటును బట్టి కథ మారే సరికొత్త విధానం తెస్తున్న మార్వెల్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఇంటర్నేషనల్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాను మార్వెల్ సంస్థ ఎంచోర్ పేరుతో రీ-రిలీజ్ చేస్తుండగా, టికెట్ రేటు మరియు స్క్రీన్ రకాన్ని బట్టి సినిమా నిడివి మారుతుండటం చర్చనీయాంశమైంది. సాధారణ స్క్రీన్లతో పోలిస్తే ఐమాక్స్, ఇన్ఫినిటీ విజన్ లాంటి ప్రీమియం స్క్రీన్లలో అదనపు సన్నివేశాలతో ఎక్కువ రన్‌టైమ్ ఉండటం ప్రేక్షకుల మధ్య సరికొత్త చర్చకు తెరలేపింది.