కింగ్ చార్లెస్ పై ప్రిన్సెస డయానా తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: నరేష్ స్థలం: లండన్

ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ తన కొత్త జ్ఞాపకాల పుస్తకంలో కింగ్ చార్లెస్ వివాహం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. విడాకుల చర్చల సమయంలో తన భర్త తన వాలెట్‌తో ప్రేమలో ఉన్నాడని డయానా తనకు చెప్పినట్లు స్పెన్సర్ పేర్కొన్నారు. ఈ సంచలన ప్రకటన రాయల్ కుటుంబంలో దశాబ్దాల క్రితం నాటి వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.