వైద్య కళాశాలల్ లో అవినీతి తగ్గలేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్ నాథ్ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: Kolkata

కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన దర్యాప్తు పురోగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్ నాథ్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం మారినా వైద్య కళాశాలల్ లో అవినీతి మాత్రం తగ్గలేదని ఆమె మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. బాధ్యులు సరిగ్గా పనిచేయకుంటే తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె వెల్లడించారు.