స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకల్పనే లక్ష్యమంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర@ 2047 అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో నూతన వృద్ధి అవకాశాలను సృష్టించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలుగు దేశం పార్టీ అధికారికంగా వెల్లడించింది.