విశాఖలో పేదల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని పేదల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. మీ ఇల్లు మీ హక్కు నినాదంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తోంది.