బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సుప్రీత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నానంటూ వస్తున్న వార్తలపై నటి సుప్రీతా నాయుడు స్పందించారు. హౌస్‌లోకి వెళ్తే భావోద్వేగాలను నియంత్రించుకోలేనని తన తల్లి సురేఖా వాణికి ఆందోళన ఉందని తెలిపారు. తల్లికి ఇష్టం లేనందున ప్రస్తుతానికి తాను బిగ్ బాస్ షోలోకి వెళ్లే ఆలోచన లేదని సుప్రీత స్పష్టం చేశారు.