త్వరలోనే 'లిటిల్ హార్ట్స్ 2' సినిమా రానుంది.
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
సంచలన విజయం సాధించిన 'లిటిల్ హార్ట్స్' చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు నిర్మాత ఆదిత్య హాసన్ అధికారికంగా ప్రకటించారు. అడివి శేష్ తో సాయి మార్తాండ్ సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందులో సాయి మార్తాండ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తారని, తొలి పార్ట్ హీరో హీరోయిన్లు మౌళి, శివాని గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని స్పష్టం చేశారు.