యువ హీరో రాహుల్ విజయ్ నటించిన అ సినిమా ట్రైలర్ విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
యంగ్ హీరో రాహుల్ విజయ్ నటించిన మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను నవంబర్ రెండవ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాయి బాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం నవంబర్ పన్నెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.