ఈఫిల్ టవర్ వద్ద మహిళా ఉద్యోగుల తొలగింపు కలకలం

రిపోర్టర్: సతీష్ స్థలం: World

ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద బీఏపీఎస్ హిందూ బృందం పర్యటన సమయంలో మహిళా ఉద్యోగులను పక్కన పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. లింగ సమానత్వానికి విరుద్ధంగా వ్యవహరించారంటూ సిబ్బంది సమ్మెకు దిగడంతో టవర్ మూతపడింది. ఈ ఘటనపై ఫ్రాన్స్ రాజకీయాల్లో దుమారం రేగగా, మేయర్ విచారణకు ఆదేశించారు. బాప్స్ సంస్థ ఆరోపణలను ఖండించింది.