మహేంద్రగిరి వారాహి మూవీ ట్విట్టర్ రివ్యూ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
సుమంత్ హీరోగా నటించిన డివైన్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుప్ రూబెన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ట్విస్టులు సినిమాకు హైలైట్గా నిలిచాయని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు నిడివి ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు.