సమర్ఖండ్ వేదికగా చెస్ ఒలింపియాడ్ సమరం ప్రారంభం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ వేదికగా 46వ చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 399 జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. మాజీ ఛాంపియన్ ఉజ్బెకిస్తాన్ సొంతగడ్డపై ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కూడా పతకాల సాధనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్, ప్రజ్ఞానంద తదితరులతో భారత జట్టు పటిష్టంగా ఉంది.