ఇథియోపియా, మలేషియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక భేటీ

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. రక్షణ, పెట్టుబడులు, సెమీకండక్టర్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధినేతలు చర్చలు జరిపారు. భారత్-ఇథియోపియా, మలేషియా సంబంధాలలో ఈ చర్చలు సరికొత్త మైలురాయిగా నిలవనున్నాయి.