లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై అజయ్ రాయ్ ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: వారణాసి

ఢిల్లీలో లిక్కర్ వ్యాపారాన్ని అత్యధికంగా ప్రోత్సహించింది అరవింద్ కేజ్రీవాల్ అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తీవ్రంగా విమర్శించారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తో పాటు ఆయన మంత్రులు కూడా జైలుకెళ్లారని గుర్తుచేశారు. ఢిల్లీలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిపింది ఎవIZONTAL నిలదీస్తూ, కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు.