గుజరాత్ లో జరిగిన ఏకతా పరేడ్ వేడుకకు తెలంగాణ డీజీపీ హాజరు
రిపోర్టర్: మహేష్
స్థలం: Gujarat
గుజరాత్ లోని నర్మదా జిల్లా కెవాడియాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారని Telangana Police తెలిపారు. దేశంలోని పది మావోయిస్టు ప్రభావిత జిల్లాల డీజీపీలు మరియు అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాల డీజీలతో పాటు పలువురు ప్రముఖులు ఈ రెండు రోజుల వేడుకల్ లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక ఏకతా పరేడ్ వేడుకల ద్వారా దేశ సమైక్యతను చాటిచెప్పేలా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.