ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ పై కోరీ బుకర్ ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: World
అమెరికాలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పై సెనేటర్ కోరీ బుకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగం కంటే డొనాల్డ్ ట్రంప్ వైపే ఆయన ఎక్కువ భక్తి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ ఎవరికీ విధేయంగా ఉండరని, చివరికి మీలాంటి వారిని కూడా వదిలేస్తారని బుకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.