భక్తిపారవశ్యంతో పులకించిన వేంకటేశ్వరుని సప్తగిరి శిఖరాలు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస మండలం రెంటికోట గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో యాదవ్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సేవా కార్యక్రమానికి డైనమిక్ న్యాయవాది మను యాదవ్ నాలుగు బస్తాల బియ్యం, నూనెను విరాళంగా సమర్పించి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామ ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.