ఎన్నికల అక్రమార్కులపై ఉక్కుపాదం మోపనున్న చిత్తూరు పోలీసులు
రిపోర్టర్: Bharath
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు కల్లూరు సర్కిల్ పరిధిలోని పులిచెర్ల, రొంపిచర్ల, ఐరాల మండలాల్లో ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్ కు వినియోగించుకోవాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.