వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్తత నడుమ మెగా కార్డన్ సెర్చ్
రిపోర్టర్: రమేష్
స్థలం: వైఎస్ఆర్ కడప
వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో కొండాపురం సర్కిల్ పరిధిలో మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో సుగుమంచిపల్లి, బుక్కపట్నం గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు.