ట్రంప్ డల్లాస్ సభపై కమెడియన్ బిల్ మహర్ సెటైర్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: World
డల్లాస్ లో జరిగిన MAGA సభలో జనసందోహంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ కమెడియన్ బిల్ మహర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. సభలో ఖాళీ సీట్లు లేవంటూ ట్రంప్ చెప్పిన మాటలను ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో హాజరు సంఖ్య, టీవీ రేటింగ్స్ పై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.