శ్రీకాకుళం ఎన్నికల బరిలో నిర్ణయాత్మక శక్తిగా మారిన మహిళా ఓటర్లు
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం పదహారు లక్షల ఇరవై వేల మందికి పైగా ఓటర్లు ఓటేయనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో వారిదే కీలక పాత్ర కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.