మేయర్ అభ్యర్థిగా సంగంరెడ్డి బంగారునాయుడుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ విజ్ఞప్తి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయనగరం

విజయనగరం కార్పొరేషన్ మేయర్ రేసులో వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థిగా సంగంరెడ్డి బంగారునాయుడుకు అవకాశం కల్పించాలని ఆ పార్టీ టౌన్ నాయకులు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపాదన పంపారు. పార్టీకి విధేయుడిగా సేవలందించిన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించాలని కోరారు.