వైరల్ వీడియో: రిలాక్స్డ్ మూడ్‌లో పుట్టిన పసికందు, నెట్టింట నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు
రిపోర్టర్: గోపి
స్థలం: ఈజిప్ట్
సాధారణంగా పుట్టిన వెంటనే శిశువులు ఏడ్వడం సర్వసాధారణం. కానీ ఈజిప్ట్‌లో జన్మించిన ఓ నవజాత శిశువు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంతో ప్రశాంతంగా, రిలాక్స్డ్ మోడ్‌లో పడుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందని డాక్టర్ ఇస్లాం ఎల్దే వెల్లడించారు. చిన్నారి చిల్ అవుతున్న ఈ క్యూట్ పోజును చూసి నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తూ తెగ ఆశ్చర్యపోతున్నారు.