తిరుపతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నేతలు
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి
తిరుపతికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను ఆ పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల్లో జరగబోయే జనరల్ బాడీ ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించారు.