జన్నారం మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివారులలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ శివారు లోని వాగు వద్ద నిమజ్జన ప్రాంతాన్ని సర్పంచ్ జక్కు సుష్మ ఈవో రాహుల్ మంగళవారం పరిశీలించారు. బుధవారం నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలని కోరారు.