సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 ఓటీటీలో అదనపు సీన్ల జోడింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: చెన్నై
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం ఓటీటీ వెర్షన్ లో ముప్ పై నిమిషాల అదనపు ఫుటేజ్ తో రానున్నట్లు ప్రముఖ నివేదికలు వెల్లడించాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, సంతానం తదితరుల తొలగించిన సన్నివేశాలను డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. నవంబర్ పదవ తేదీ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.