త్వరలో ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. ఆగస్టు 22 మరియు 23 తేదీలలో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ స్కోర్లను తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.