హైదరాబాద్‌లో కాన్‌స్టర్ సొల్యూషన్స్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్
రిపోర్టర్: నరేష్
స్థలం: Financial District, Hyderabad
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కాన్‌స్టర్ సొల్యూషన్స్ సంస్థ ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. భవిష్యత్తు అంతా డేటా మరియు ఏఐ (AI) రంగాలదేనని ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతిక రంగాల్లో రాబోయే రోజుల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా దూసుకుపోతోందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.