ఖమ్మం జమ్మిబండ వద్ద వైభవంగా దసరా జాతర ఏర్పాట్లు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జెడ్పీ సెంటర్లోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జమ్మిబండ వద్ద దసరా రోజున సాయంత్రం ఆరు గంటలకు జాతర ప్రారంభం కానుంది. రాక్షస సంహారం, జమ్మి చెట్టుపై పాలపిట్ట దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.