కింగ్ 100 మూవీ: టబు ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

టూ తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి ప్రత్యేక పాత్రతో అకట్టుకునేందుకు నటి టబు సిద్ధమయ్యారు. నాగార్జున అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న కింగ్ 100 చిత్రంలో ఆమె మహంతి ఝాన్సీ రాణి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. రా కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.