ఆదర్శ కుటుంబం సెట్ ఫోటోలను షేర్ చేసిన శ్రీనిధి శెట్టి

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ నటి శ్రీనిధి శెట్టి ఆదర్శ కుటుంబం చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి దిగిన షూటింగ్ స్పాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.