ఐఐటీ విద్యార్థి సాహిిల్ మృతిపై కుటుంబానికి రాహుల్ గాంధీ భరోసా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mumbai

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వకోడే మృతి కేసులో న్యాయం జరిగేలా చూస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మృతుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వాషిమ్ నుంచి ముంబై వస్తున్న రవీంద్ర, సోనాలి వకోడే దంపతులతో ఆయన వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఐఐటీ గేటు వద్ద నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. కుల వివక్ష ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కొనసాగుతోంది.